హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ నియోజకవర్గం‌లో రిజర్వేషన్‌లు కరారు

అన్నమయ్య: పీలేరు నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్‌ల వివరాలు విడుదలయ్యాయి. పీలేరు స్థానాన్ని బీసీ మహిళకు, కె. వి. పల్లి స్థానాన్ని జనరల్, వాల్మీకిపురం స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. అలాగే గుర్రంకొండ, కలకడ స్థానాలను బీసీకి, కలికిరి స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు.