హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రావుస్‌ ఐఐటీ–జేఈఈ, నీట్‌ క్యాంపస్‌ ప్రారంభం: మంత్రి

NDL: పద్మావతి నగర్‌లో రావుస్‌ ఐఐటీ–జేఈఈ, నీట్‌ నూతన క్యాంపస్‌ను మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎంపీ బైరెడ్డి శబరి బుధవారం ప్రారంభించారు.పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటు ఫీజులతో నాణ్యమైన విద్య అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం డిజిటల్‌ తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం వంటి సదుపాయాలు కల్పించాలన్నారు.