హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మోసపోవద్దు' ఎస్పీ హెచ్చరిక

PLD: 'మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ గెలుచుకున్నారు’ అంటూ వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జగదీష్ అడహళ్ళి తెలిపారు. ఇటువంటి నకిలీ ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు వివరాలు దొంగిలిస్తారని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు వస్తే పరిశీలించాలని, సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.