WG: రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆకివీడులో బుధవారం డీలర్లు ఆందోళన చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ దశిక వంశీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు కొట్టు మాణిక్యాలరావు, దర్శి శీను తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి'


