శ్రీకాకుళం పురపాలక సంస్థ పరిధిలో విలీనమైన 7 పంచాయతీలతో కలుపుకుని 60 వార్డుల విభజనలో అభ్యంతరాలు ఉంటే ఓటర్లు బుధవారం సాయంత్రంలోగా మున్సిపల్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. అభ్యంతరాలను పరిశీలించి గురువారం సాయంత్రంలోగా తుది నివేదికను కార్యాలయంలో ఉంచుతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపండి'


