NTR: నందిగామలో బుధవారం జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఢిల్లీలో జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తూ, అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నందిగామ ఆర్డీవో అనిల్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టు సంఘాల నాయకులు ఆకుల వెంకటనారాయణ, మీరా హుస్సేన్, రవిశంకర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి'


