హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి పనులకు శ్రీకారం

SKLM: గార మండలాల్లోని కళింగపట్నంలో రూ. 60 లక్షలు, బట్టేరులో రూ.1.10 కోట్లు, పాతృని వలసలో రూ.35 లక్షలతో నూతన రోడ్ల నిర్మాణానికి బుధవారం స్థానిక ఎమ్మెల్యే శంకర్ భూమిపూజ చేసి, పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే గార నుంచి CSP రోడ్డు నుంచి ఆరంగి పేట వరకు రూ. 53 లక్షలతో చేపట్టనున్న రోడ్డు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.