హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోచమ్మ ఆలయంలో హుండీ దొంగతనం

HYDలోని చింతల్‌లో ఉన్న ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో హుండీ దొంగతనం కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని హుండీని పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. అమ్మవారి ఆభరణాలను కూడా అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.