హైదరాబాద్: 28°C
తెలంగాణ

IKP ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం

JN: లింగాల గణపురం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో IKP ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక అధికారులు, సర్పంచ్ విష్ణు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్థానిక సర్పంచ్ తెలిపారు. రైతులు తమ అమ్మాకాలను పూర్తి స్వేచ్చంగా, పారదర్శకతతో కొనసాగాలని కోరారు.