★ ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఈనెల 17 నుంచి 21 వరకు 5 రోజుల దసరా సెలవులు
★ తీర్థాల గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న 14 నెలల చిన్నారి మృతి
★ జిల్లాలోని బ్యాంకులు, ATMల వద్ద సెక్యూరిటీ అలారం ఏర్పాటు చేయాలి: CP సునీల్ దత్
★ భద్రాచలం రామాలయంలో గజలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
తెలంగాణ
ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM


