హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మహాచండి దేవి రూపంలో ఏడుపాయల వనదుర్గమ్మ
★ శివంపేటలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య 
★ SRDలో దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి: SI మధుసూదన్ రెడ్డి 
★ వల్లూరు-నార్సింగ్ హైవేపై లారీ బోల్తా.. 2 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్