NRML: భైంసా పట్టణంలోని పోలీసు క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం యథా తథంగా నిర్వహిస్తామని వెల్లడించారు. 15న ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటామని.. బాధి తులు నేరుగా సంప్రదించి తమ సమస్యలపై లిఖిత పూర్వక ఫిర్యాదులు అందించాలని సూచించారు.
తెలంగాణ
నేడు పోలీసు ప్రజావాణి రద్దు


