NRML: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో ఎస్సారెస్పీ కాలువకు జిల్లా కలెక్టర్ గారితో పాటు (SRSP) చీఫ్ ఇంజనీర్ (CE) గారితో మాట్లాడి,కాలువకు 810 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారు. చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ను కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు.
తెలంగాణ
'రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి'


