హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దక్షిణ మధ్య రైల్వే సలహా సంఘంలో సభ్యుడిగా చేరిన గొండెల సురేశ్ బాబు
★ జిల్లాలోని మిర్చి కాంపౌండ్‌లో కెమికల్ బాక్స్ పేలి మహిళ మృతి
★ మోపాల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ ప్రకాష్
★ ప్రభుత్వ విద్యా సంస్థలలో 'పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి