హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి

ADB: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టిన బృందావన్కు చెందిన సన్కాదిక దాస్ స్వామీజీ బుధవారం మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూషను కలిశారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. గోమాత ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా 31 కోట్ల సంతకాల సేకరణ పూర్తయినట్లు తెలిపారు. నాయకులు బండారి సతీశ్, శ్రీకర్ గౌడ్ పాల్గొన్నారు.