హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మన్ననూర్‌లో డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూర్‌లో ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా ఇన్‌‌ఛార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో పాటు పలువురు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.