NRML : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీ, పీడీలు డిప్యుటేషన్పై హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం ఎస్జీఎఫ్ విభాగంలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో కోరారు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరని, ఈ నెల 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఎస్జీఎఫ్లో పనిచేసేందుకు పీఈటీ, పీడీలకు ఆహ్వానం


