MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మేకల కొట్టంలో మంటలు చెలరేగాయి. గుండారపు శ్రీనివాస్కు చెందిన కొట్టంలో అగ్నిప్రమాదం జరగడంతో యజమాని అప్రమత్తమై మేకలను బయటకు తరలించారు. ఈ ఘటనలో పలు మేకలు గాయపడగా, బాధితుడికి ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
షార్ట్ సర్క్యూట్.. మేకల కొట్టంలో మంటలు


