NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన బుధవారం అమ్మవారు కూష్మాండా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు, రద్దీ సాధారణంగా ఉంది.
తెలంగాణ
కూష్మాండ అలంకారంలో బాసర అమ్మవారు


