TPT: తిరుమల సేవల సమాచారం కోసం వెంకటాద్రి యాప్ తెచ్చినట్లు టీటీడీ ఐటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు మంగళవారం తెలిపారు. ఏఐ కమాండ్ సెంటర్తో దర్శనం మెరుగుపరుస్తున్నామని, అలిపిరిలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వస్తుందని, గ్యాలరీ పాసులకు క్యూఆర్ తనిఖీ ఉందని చెప్పారు. రూ.300 టికెట్లకు కోటాకు పది రెట్లు డిమాండ్ ఉందని, నకిలీ టికెట్లు సృష్టించే సైట్లను నిషేధిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నకిలీ టికెట్ సైట్లపై టీటీడీ వేటు


