హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్విమ్స్‌లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు

TPT: తిరుపతి స్విమ్స్‌లో గర్భిణులు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని డైరెక్టర్ డాక్టర్ జగదీశ్ ఆదేశించారు. మంగళవారం మెడికల్ రికార్డ్స్ అధికారులతో సమావేశమై, ప్రతి రోగికి రిజిస్ట్రేషన్ వేగంగా జరగాలన్నారు. వీల్‌చైర్లు, సహాయ సిబ్బంది, సూచిక బోర్డులు ఉండేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఏడీ వివేక్, ఎంఆర్‌ఓ మురళి పాల్గొన్నారు,