హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉన్నత విద్యలో సంస్కరణలు: వీసీ

ATP: జేఎన్‌టీయూఏ వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ప్రసంగించారు. ఉన్నత విద్యలో సమూల సంస్కరణలు అవసరమన్నారు. విద్యార్హతల కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యం, పరిశ్రమ-వర్సిటీ భాగస్వామ్యం, ఏఐ-డిజిటల్ లెర్నింగ్, సరళ విద్యా విధానాలు అనే నాలుగు అంశాలు వివరించారు. విద్యార్థులను ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చాలన్నారు.