WGL: TGNPDCL పరిధిలోని 17 సర్కిళ్లలో 485 పాత విద్యుత్ సబ్స్టేషన్ల ఆధునీకరణ, మరమ్మతు పనులు చేపట్టినట్లు CMD వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4 నాటికి 145 సబ్స్టేషన్లలో సివిల్ పనులు, 65 చోట్ల విద్యుత్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రాజెక్ట్ వింగ్ ద్వారా 68, ఆపరేషన్ వింగ్ ద్వారా 417 ఒప్పందాలు జరిగాయని, మిగిలిన పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
485 విద్యుత్ సబ్స్టేషన్ల ఆధునీకరణ పనులు: CMD


