E.G: రాజమండ్రి నగర ప్రజల చిరకాల స్వప్నమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి విగ్రహ ఏర్పాటు పనులు కంబాల చెరువు వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చేరుకోవడంతో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విగ్రహాన్ని పరిశీలించారు. సుమారు 70-80 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి విగ్రహ ఏర్పాటు కల సహకారంమతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహం ఏర్పాటు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే


