PPM: జాతీయ ప్రతిభ ఉపకార వేతన దరఖాస్తుల గడువు ఈ నెల 27వ తేది వరకు పెంచినట్లు డీఈవో బ్రహ్మాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నా ఎనిమిదో తరగతి విద్యార్ధులు అర్హులని చెప్పారు.ఏడో తరగతిలో ఓసి, బీసీ లకు కనీసం 55 శాతం, ఎస్సీ ఎస్టీ లకు 50 శాతం మార్కులు ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం 3.50 లక్షలలోపు ఉండాలి. పరీక్షలను నవంబర్ 15 నుండి 29వ తేదికి పొడిగించారు.
ఆంధ్రప్రదేశ్
'ఉపకార వేతన దరఖాస్తు గడువు పెంపు'


