MLG: 52వ జూనియర్ ఇంటర్ జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్లో ములుగు బాలికల జట్టు రన్నరప్గా నిలిచింది. ఖమ్మం జట్టుతో ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైనా ఆటతీరుతో ఆకట్టుకుంది. క్రీడాకారులను ఎస్పీ సుధీర్ ఆర్. కేకన్ అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. జాతీయ స్థాయి క్రీడాకారిణి గోగు శేషు, నేషనల్ క్యాంప్కు ఎంపికైన పరమేశ్వరిని సన్మానించారు.
తెలంగాణ
బాలికల కబడ్డీ జట్టును అభినందించిన ఎస్పీ


