హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నీటి కోసం రైతుల ఘర్షణ..!

WNP: పానగల్ మండలంలోని భీమా కాల్వ నీటి పంపిణీ విషయంలో మహ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంటలు ఎండిపోతుండటంతో నీటి కోసం రైతులు పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఘర్షణ జరగడం గమనార్హం. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.