CTR: నగరిలో పట్టపగలే మహిళ మెడలోని ఆరు సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. తడుకుపేటకు చెందిన జె.సుభాషిణి నాగలాపురం రోడ్డులోని ఇండియన్ బ్యాంకుకు నడుచుకుంటూ వెళ్తుండగా ఘటన జరిగింది. హెల్మెట్లు ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని చైన్ లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్
నగరిలో పట్టపగలే చైన్ చోరీ


