అన్నమయ్య: గుర్రంకొండ మండలం చెర్లోపల్లిలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి, గ్రామసభ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్.. 12 వాహనాలు సీజ్


