హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ జాతర మీకేమైనా తెలుసా..?

KRNL: హులగుండ మండలం దేవరగట్టులోని మాలమల్లేశ్వర ఆలయంలో దసరా వేళ బన్ని ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. అక్కడి ప్రజలు దేవుని విగ్రహాలను దక్కించుకోవడానికి రెండు వర్గాలుగా పెద్ద కర్రలతో తలపడతారు. మణి, మల్లాసురుడు అనే రాక్షసులను మాలమల్లేశ్వర స్వామి, పార్వతి దేవి సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. ఈ జాతర గురించి మీకు తెలిస్తే కామెట్ చేయండి?