నంద్యాల పట్టణంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు పూలగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ప్రజలతో మంత్రి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా విన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో మంత్రి ఫరూక్ పర్యటన


