హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు..!

VSP: విశాఖ GVMC పరిధిలోని 120 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిశోర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు 10, బీసీలకు 49, జనరల్ కేటగిరీకి 60 వార్డులు కేటాయించారు. ఇందులో ఎస్సీ జనరల్, మహిళలకు ఐదేసి; బీసీ జనరల్‌కు 25, మహిళలకు 24 వార్డులు కేటాయించారు. జనరల్ విభాగంలో 29 వార్డులు, మహిళలకు 31 వార్డులు కేటాయించారు.