KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందులలో బుధవారం పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించి, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ పురుషోత్తం రాజు, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో పోలీసుల రూట్ మార్చ్


