KRNL: జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన, హొళగుంద మండల పరిధి దేవరగట్టులో దసరా బన్ని ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డా. సిరి హాజరై, ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. సంబంధిత అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని తహసీల్దార్ లక్ష్మీరాజు మంగళవారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బన్ని ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమావేశం


