WGL: నెక్కొండ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శ్రవణ్ కుమార్ను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. శాంతి, భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ హరీష్ రెడ్డి, సర్పంచ్ హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్, మండల అధ్యక్షుడు తిరుమల్ చౌహన్, ఆవుల శ్రీనివాస్, చెన్నకేశవులు, సాయికృష్ణ, బండి శివకుమార్, పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన ఎస్సైకి కాంగ్రెస్ నాయకుల సన్మానం


