TPT :తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన చిన్నారులు, వృద్ధులను పోలీసులు సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. లేపాక్షి ప్రాంతంలో తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి సితారను కమాండ్ కంట్రోల్ సెంటర్కు తీసుకెళ్లి తండ్రికి అప్పగించారు. మరో ఇద్దరు తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన వారు సేఫ్


