హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయ భూములను కాపాడాలని ఎమ్మార్వో కి వినతి

GDWL: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామ దేవాలయ భూములు అక్రమానికి గురి కాకుండా పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతూ గ్రామ ప్రజలు MRO‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. దేవదాయ శాఖ రికార్డులను సమగ్రంగా పరిశీలించి, దేవాలయ భూముల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.