NZB: నగరం మిర్చి కాంపౌండ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మృతి కేసులో సీసీ ఫుటేజ్ వైరల్గా మారింది. నడుచుకుంటూ వెళుతున్న మహిళ చేతుల్లో ఓ ప్లాస్టిక్ డబ్బా ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అది కెమికల్ బాక్స్ అయ్యి ఉండొచ్చని, ఆ బాక్స్ పేలి మహిళ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: కెమికల్ బాక్స్ పేలి మహిళ మృతి


