ప్రకాశం: ఎన్నికలపై వైసీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. వార్డుల విభజన రిజర్వేషన్లు చట్ట ప్రకారమే జరిగాయన్నారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించామని పేర్కొన్నారు. రోస్టర్ నిబంధనల ప్రకారమే నెల్లూరు మేయర్ స్థానం OC జనరల్గా మారిందన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు రద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతలవి అర్థంలేని ఆరోపణలు: మంత్రి


