NZB: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ వినియోగదారుల సలహా సంఘంలో కీలక సభ్యుడిగా నిజామాబాదుకు చెందిన యువకుడు గొండెల సురేశ్ బాబుకు చోటు లభించది. ఎంపీ అర్వింద్ ధర్మపురి చొరవతో ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. నావంతు సేవ చేసి రైల్వే వినియోగదారుల సమస్యలపై కృషి చేస్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ
రైల్వే సలహా సంఘంలో జిల్లా వాసి


