చిత్తూరు జిల్లాలోని 27 మండలాల్లో 370 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. మంగళవారం రాత్రి జడ్పీ అధికారులు ప్రతిపాదించిన రిజర్వేషన్లకు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ విడుదల చేశారు. ఎస్టీ మహిళ-2, ఎస్టీ జనరల్-7, ఎస్సీ మహిళ-37, ఎస్సీ జనరల్-52, బీసీ మహిళ- 40, బీసీ జనరల్-40, జనరల్ మహిళ-99, జనరల్-93 ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లాలో బీసీలకు 80 ఎంపీటీసీలు


