BHPL: రేగొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లైటింగ్ సౌకర్యం లేక రాత్రి వేళల్లో అంధకారం అలుముకుంటోంది. ప్రభుత్వ కార్యాలయంలోనే విద్యుత్ దీపాలు లేకపోవడంపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేల ధరఖాస్తులు, రికార్టుల ఉండే చోటు లైటింగ్ లేకపోవడంలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లైటింగ్ సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: చీకట్లో MPDO కార్యాలయం


