హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతి

SKLM: పాతపట్నం నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్‌‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.