PPM: జిల్లాలో విచ్చలవిడిగా బెల్టుషాపులు నిర్వహించి పాన్షాపులు, ఫాస్ట్ఫుడ్ , కూరగాయల దుకాణాల్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. మద్యం, బీరు సీసాలపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు .దసరా పండగ, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మరింత ఆదాయం పెరగనుంది. పలువురు అధికారులు కూడా చేతివాటం చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల్లో మారని తీరు


