KDP: ప్రొద్దుటూరు డీఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బాలస్వామి రెడ్డి బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి శాంతిభద్రతలపై చర్చించారు. ప్రజలకు న్యాయపరంగా మెరుగైన సేవలందించాలని, పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు ఎమ్మెల్యేను కలిసిన నూతన DSP


