KDP: బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా APICC డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి తనయుడు సాయికిరణ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పోటీకి విముఖత చూపితే సాయికిరణ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్ చైర్మన్ అభ్యర్థిగా సాయికిరణ్ రెడ్డి పేరు?


