E.G: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక, పైప్రాంతాల నుంచి వచ్చే వరద గణనీయంగా తగ్గిందని గోదావరి హెడ్వర్క్స్ జేఈ వి. సూర్యచంద్రవరప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 21,077 క్యూసెక్కులు విడుదల చేయగా, మంగళవారం ఉదయం ఏడు గంటలకు 15,001 క్యూసెక్కులకు, సాయంత్రం ఆరు గంటలకు 8,001 క్యూసెక్కులకు తగ్గిపోయింది.
ఆంధ్రప్రదేశ్
తగ్గిన గోదావరి వరద


