BHPL: చిట్యాల మండలంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో మహాచండీ దేవి పూజలు


