KMR: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలోని పల్వంచ (M) ఎల్పుగొండలో గరిష్ఠంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా,పెద్ద కొడపగల్ (M)లో 31.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి పూట ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, నీటిని పొదుపుగా వాడాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు


