KRNL: ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థతో పాటు 7 పురపాలక సంఘాలు, 2 నగర పంచాయతీల్లోని 399 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి జిల్లాలో వార్డులకు రిజర్వేషన్లు ఖరారు


